'భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తాం..' తప్పు ఒప్పుకున్న ఎక్స్.. 600 అంకౌట్స్ క్లోజ్..

ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ ఏఐ అసిస్టెంట్ గ్రోక్‌‌ను దుర్వినియోగం చేస్తూ ఆకతాయిలు మహిళల న్యూడ్‌ ఫోటోలు సృష్టిస్తున్నారు. ఇది ఏఐ బికినీ ట్రెండ్‌గా ఇటీవల వైరల్ అయింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్స్‌ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఎక్స్ తన ప్లాట్‌ఫామ్‌లో ఉన్న అసభ్యకరమైన కంటెంట్‌పై చర్యలు చేపట్టింది. 600 అకౌంట్లు క్లోజ్ చేసింది. దాదాపు 3500 పోస్టులు బ్లాక్ చేసింది.