Polavaram Nallamalla Link Project: పోలవరం-నల్లమల ప్రాజెక్టుతో సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల

ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఏంసీల నీటిలో.. 200 టీఏంసీలు మాత్రమే తీసుకునేలా పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టును ప్రతిపాదించామని మంత్రి నిమ్మల రామనాయుడు వివరించారు. GWDT అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఉన్నతాధికారులకు ఆయన సోదాహరణగా వివరించారు.