బంగారం, సొమ్ము మాయంపై కేసు

నగరంలోని ఫాజుల్‌బేగ్‌ పేటలో బంగారం, సొమ్ము మాయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు.