పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు, కౌంటర్లు రీ కౌంటర్లతో తెలంగాణ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు చూపించాలని వ్యూహాలు రచిస్తోంది.