Andhra Pradesh: భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా సర్కార్ సరికొత్త ప్లాన్..

విజయనగరం జిల్లా అంటేనే నోరూరించే మామిడి తాండ్రకు పెట్టింది పేరు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంప్రదాయ రుచికి ఇప్పుడు మరింత గుర్తింపు లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఒక జిల్లా – ఒక ఉత్పత్తి కింద ఈ జిల్లా నుంచి మామిడి తాండ్రను ప్రతినిధి ఉత్పత్తిగా ఎంపిక చేశారు. భీమాళి ప్రాంతంలో తయారయ్యే ఈ తాండ్రను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేందుకు జిల్లా కలెక్టర్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు.