సీఎం చంద్రబాబు రైతుల పక్షపాతి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం మండలంలోని చలమవలసలో రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారు.