ఉపాధి నిధులతో మహిళా సంఘాల భవనాలు : డీఆర్డీవో పీడీ సాయాగౌడ్

ప్రస్తుతం లేబర్ వర్క్స్ తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో మహిళా సంఘాలకు పక్కా భవనాలు నిర్మిస్తోందని డీఆర్డీవో పీడీ సాయాగౌడ్ తెలిపారు. శనివారం బాల్కొండలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రూ.2,65,64,745 వ్యయంతో 111 పనుల పురోగతిపై 17వ సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు.