మీరు మాపై దాడి చేస్తే.. మేం ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తం: అమెరికాకు ఇరాన్ ఓపెన్ వార్నింగ్..!
అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ సై అంటే సై అంటున్నాయి. అమెరికా బెదిరింపులను ఏ మాత్రం ఖాతరు చేయని ఇరాన్ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు మరోసారి ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.