దసరాకు ముందే భద్రకాళీ ఆలయ రథం సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
దసరా నవరాత్రులకు ముందే భద్రకాళి ఆలయంలో అమ్మవారిని ఊరేగించే రథం సిద్ధం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో భద్రకాళి దేవాస్థాన పాలకమండలి సభ్యులతో నాయిని సమావేశమయ్యారు.
జనవరి 11, 2026
0