ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందస్తు సంక్రాంతి సంబురాలు..

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ముందస్తు సంబురాలు మొదలయ్యాయి. శనివారం హనుమకొండ కేయూసీ రోడ్డు హనుమాన్​నగర్​లోని ఏకశిల హైస్కూల్​లో చైర్మన్​ గౌరు తిరుపతిరెడ్డి, ప్రిన్సిపల్​ బేతి శైలజారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.