బెంగాల్లో నేవీ కొత్త బేస్..అత్యాధునిక నిఘా వ్యవస్థ.. బంగాళాఖాతంలో చైనా, బంగ్లాదేశ్ కదలికలపై సర్వైలెన్స్
ఉత్తర బంగాళాఖాతంలో భద్రతను పటిష్టం చేసేందుకు నేవీ సన్నాహాలు చేస్తున్నది. అటు చైనా, ఇటు బంగ్లాదేశ్‌పై నిఘా పెట్టేందుకు కొత్త బేస్‌ను ఏర్పాటు చేస్తున్నది.