రాజా సాబ్ రిజల్ట్‌‌‌‌ను అప్పుడే డిసైడ్ చేయొద్దు

‘రాజా సాబ్’ రిజల్ట్‌‌‌‌తో తామంతా హ్యాపీగా ఉన్నామని మేకర్స్ చెప్పారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై తొలిరోజే రూ.112 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిందని అన్నారు