నక్కలబండ తాండ వద్ద ఆల్ఫ్రాజోలం పట్టివేత... ముగ్గురు అరెస్ట్

జడ్చర్ల-– మహబూబ్‌‌నగర్ నేషనల్ హైవే 167పై ఎక్సైజ్ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఆల్ఫ్రాజోలం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఎస్‌‌ఐ కార్తిక్ తెలిపారు.