మాకు కావాల్సింది నీళ్లే..వివాదాలు కాదు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు కావాల్సింది నీళ్లు అని, పక్క రాష్ట్రాలతో వివాదాలు కాదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నీటి వివాదాల ముసుగులో రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.