మేడారం మహాజాతర పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

మేడారం మహాజాతర పనులను శుక్రవారం మంత్రి సీతక్క పరిశీలించారు. జాతర సమీపిస్తున్నందున భక్తుల రద్దీ పెరిగి జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరిస్తున్నారు.