Tickets Booking App: పండక్కి ఇంటికెళ్లే ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఈ యాప్ ద్వారా అన్నీ టికెట్లు ఒకేచోట..

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించేందుకు డిజిటల్ సేవలను విస్తరిస్తోంది. ఇటీవల రేషన్ సరుకుల వివరాలు తెలుసుకునేలా టీ రేషన్ యాప్ ఆవిష్కరించింది. ఇక రైతుల కోసం యూరియా బుకింగ్ యాప్ తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్ తీసుకొచ్చింది.