సంక్రాంతి పెద్దల పండుగ.. పితృ దేవతలు తృప్తి కోసం తర్పణాలు వదలాల్సిన రోజు ఇదే..

మకర సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ. ఈ రోజు ( 2026 జనవరి 15) పితృ దేవతలను పూజించాలని పండితులు చెబుతున్నారు. సూర్యుడు వెలుగులో పితృదేవతలు వారి వారసులు ఉండే ప్రదేశానికివస్తారని.. వారు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది.