జనవరి 14 భోగి పండుగ.. షట్ తిల ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలి.. ఏదేవుడిని పూజించాలి..!

హిందువులు ఏకాదశి రోజుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పుష్యమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్ తిల ఏకాదశి అంటారు. ఈ ఏడాది షట్ తిల ఏకాదశి భోగి పండుగ రోజు జనవరి 14 న వచ్చింది. షట్ తిల ఏకాదశి ప్రాముఖ్యత .. విశిష్టత గురించి తెలుసుకుందాం..