India vs New Zealand: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?
రాబోయే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగాలనే ఏకైక లక్ష్యంతో ఆడుతున్న సూపర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ సిరీస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు.