కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా ‘వెలిచాల’

కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.