జనవరి 12 నుండి T-SATలో ఉచితంగా టీజీ ఈఏపీసెట్ క్లాసులు

తెలంగాణ ఈఏపీసెట్ రాయాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్. కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా క్లాసులు వినవచ్చు. T-SAT ఆ అవకాశం కల్పిస్తుంది.