ఇందూరు నగర అభివృద్ధికి తోడ్పడాలి : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

అధికారులు అంకితభావంతో పని చేసి ఇందూరు నగర అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. శనివారం నగరంలోని తన ఆఫీస్‌లో మున్సిపల్ శాఖలోని పబ్లిక్‌హెల్త్, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు.