అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై రాజకీయ రచ్చ.. ఆ పార్టీ అధినేత వార్నింగ్..

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వ్యవహారం రాజకీయంగా రచ్చకు కారణమవుతోంది. ఈ వ్యవహారంపై సీపీఐ పార్టీ ఇప్పటికే ప్రభుత్వ తీరును తప్పుబట్టగా.. ఇప్పుడు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సైతం విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ మీద టీడీపీకి అంత ప్రేమా, గౌరవం ఉంటే సొంత డబ్బులతోనో, పార్టీ డబ్బులతోనో ఏర్పాటు చేయించుకోవాలని సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తే సహించేది లేదని.. ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు.