BJP Leader Ramachandar Rao: కాంగ్రెస్‌కు అవినీతి కావాలి.. మోదీకి అభివృద్ధి కావాలి: రాంచందర్ రావు

కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన 'వీబీ జీ రామ్ జీ' ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని.. అది కాంగ్రెస్‌కు నచ్చడం లేదని ఆయన అన్నారు.