Chiranjeevi : ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో టికెట్ రేట్లు ఇలా!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, మాస్ యాక్షన్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ . ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ టికెట్ల ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.