IND vs NZ: నువ్వు కొట్టి నువ్వే షాక్‌లోకి వెళ్తే ఎలా.. అయ్యర్ మెరుపు రనౌట్‌కు స్టేడియం ఫిదా

లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ మెరుపు మేగంతో ముందుకు వచ్చి బంతిని వికెట్లకు విసిరాడు. మెరుపు వేగంతో వేసిన ఈ త్రో రెప్పపాటులో వికెట్లకు తగలడంతో బ్రేస్ వెల్ రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ ను చూసిన అయ్యర్ షాకయ్యాడు.