బాసర దర్శనం భారం.. మరో ‘టోల్’ బాదుడికి రంగం సిద్ధం

బాసర సరస్వతి దేవి దర్శనం మరింత భారం కాబోతోంది. భక్తులకు, సాధారణ జనానికి జేబులకు చిల్లులు పడనున్నాయి. రాష్ట్ర నలుమూలలతోపాటు సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది బాసర సరస్వతి దేవి దర్శనానికి నిత్యం కార్లు, ఇతర వాహనాల్లో వస్తుంటారు.