అక్రెడిటేషన్ల కోత అవాస్తవం..మీడియా కార్డు ఉన్నా.. అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఐ అండ్​ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.