తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన..పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని భావిస్తున్నది.