Sankrati Snacks special : సజ్జలతో బూరెలు.. లడ్డూలు.. జస్ట్ 20 నిమిషాల్లో రడీ.. తయారీ విధానం ఇదే..!

సంక్రాంతి పండుగంటే చాలు ప్రంపంచంలో ఎక్కడ ఉన్నా... కుటుంబసభ్యులు .. దగ్గరి బంధువులందరూ కలిసి ఒక్కచోట చేరి సంబరాలు చేసుకుంటారు. ఇలా అందరూ ఒకే చోట చేరినప్పుడు ఇంట్లో అమ్మమ్మలు.. బామ్మలు వెరైటీ వంటకాలు ట్రై చేస్తారు. హెల్దీగా రుచిగా ఉండే సజ్జలతో బూరెలు.. లడ్డూలను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.