Parasakthi Review: పరాశక్తి రివ్యూ: శివకార్తికేయన్ మెప్పించారా?.. నెటిజన్ల ఆగ్రహానికి కారణమేంటి?

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియడ్ డ్రామా ' పరాశక్తి' (Parasakthi). ఎన్నో వివాదాలు, అడ్డంకులను తట్టుకుని ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న 2026న థియేటర్లలోకి వచ్చింది. ‘ఆకాశమే హద్దురా’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.