గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు.. కాకా క్రికెట్ టోర్నమెంట్: మంత్రి వివేక్ వెంకటస్వామి

క్రీడల్లో యువత టాలెంట్ ను వెలికి తీసేందుకు కాకా కుటుంబం కృషి చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.