Heritage Foods: భువనేశ్వరికి ఔట్‌ స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్‌ అవార్డు

డెయిరీ రంగ అభివృద్ధికి విశేష సేవలు అందించినందుకుగాను హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.