The Raja Saab Box Office: తెలుగులో రాజా దూకుడు.. ఇతర భాషల్లో నిరాశ.. ‘ది రాజా సాబ్’ 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ యాత్ర కొనసాగిస్తోంది. శుక్రవారం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, భారీ వసూళ్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ అందుకుంది. హారర్–కామెడీ జానర్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజే (జనవరి 9న) ఇండియాలో రూ.112 కోట్ల గ్రాస్, రూ.63.3 కోట్ల