సదర్మాట్ ఆనకట్ట వరకు కాలువ నిర్మించాలి : సాధన సమితి అధ్యక్షుడు హపావత్ రాజేందర్

పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్ నుంచి మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ నిర్మించి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సదర్మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షుడు హపావత్ రాజేందర్ డిమాండ్ చేశారు.