భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్లో నిర్వహిస్తున్న 69వ అండర్-–17 ఎస్జీఎఫ్బాలుర కబడ్డీ పోటీలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. లీగ్ మ్యాచ్ల నుంచి 16 టీమ్లు ఇంటిబాట పట్టగా, మరో 16 టీమ్లు ప్రీక్వార్టర్ ఫైనల్కు చేరాయి.