Digital Arrest: 17 రోజులపాటు డిజిటల్‌ అరెస్టు.. రూ.15 కోట్లు స్వాహా..

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కావడమే కాదు.. ఏకంగా రూ.15 కోట్ల వరకు మోసపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.