అన్ని మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తాం : ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ నియోజకవర్గంలో స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు నిర్మించేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.