మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి : ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీలోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి శం