జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తం.. గ‌తంలో కంటే ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ కార్డులు ఇస్తం: మంత్రి పొంగులేటి

జర్నలిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్నలిస్టులంద‌రికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.