వెనిజులా ఆయిల్ రంగంలో ఇన్వెస్ట్ చేయము.. ట్రంప్‌కి తేల్చి చెప్పేసిన అమెరికా కంపెనీ సీఈవో

వెనిజులా చమురు రంగాన్ని పునరుద్ధరించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలలకు ఆ దేశ ఆయిల్ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన కీలక భేటీలో ఎక్సాన్‌మొబిల్(ExxonMobil) సీఈఓ డారెన్ వుడ్స్ వెనిజులా ప్రస్తుత పరిస్థితులపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రస్తుతం వెనిజులాలో పెట్టుబడ