US order Putin arrest: పుతిన్‌ను కూడా ఎత్తుకొచ్చేస్తారా.. డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఏంటంటే..

వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా సైన్యం బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తమ స్పందనలను ఇప్పటికే తెలియజేశాయి. అమెరికా ఆధిపత్యాన్ని కొన్ని దేశాలు ప్రశ్నించాయి.