మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు

సీఎం రేవంత్ రెడ్డికి మేడారం తల్లులంటే ఎంతో ప్రేమ అని.. 2010 నుంచి దర్శింకుంటున్నారని సీతక్క తెలిపారు. మేడారంలో గద్దెల మార్పు, విస్తరణ ఏర్పాట్లను మొదలు పెట్టి.. పూర్తి చేసే వరకు ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకున్నారన్నారు.