భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి

ఆర్థిక అసమానతలు, రాజకీయ పరిస్థితులపై నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యో న్ముఖులను చేయాలని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు.