ఏసీబీకి చిక్కిన వనపర్తి సివిల్ సప్లై డీఎం.. మిల్లర్ నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టివేత

సీఎంఆర్ వడ్లు కేటాయించేందుకు ఓ రైస్ మిల్లర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా వనపర్తి సివిల్ సప్లై డీఎం కుంభ జగన్మోహన్ తో పాటు ఆయన డ్రైవర్​ను గురువారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.