Travels Danda ట్రావెల్స్‌ దందా

Travels Danda ఎక్కడెక్కడికో ఉపాధి కోసం వెళ్లిన శ్రమ జీవులు సంక్రాంతికి స్వగ్రామాలకు తిరిగి చేరుతున్నారు. బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ పరిస్థితిని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. చార్జీల దందాకు దిగుతున్నాయి. మూడు, నాలుగింతలు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. అడ్డగోలు దోపిడీకి సామాన్యుడు బలవుతున్నాడు. కుటుంబంతో స్వగ్రామాలకు వచ్చేందుకు రెండు, మూడు నెలల జీతాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది.