ఏపీలో ఉచిత బస్సు పథకం.. ఆ నిబంధన తొలగింపు, ఇక టెన్షన్ లేకుండా.. మహిళలకు పండగే!

Apsrtc Free Bus Travel No Identity Card Rule: ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్, ఇతర గుర్తింపు కార్డుల నిబంధనను తొలగించాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ రవాణా మంత్రిని కోరింది. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల సమస్యలు, పీఆర్సీ, డీఏ బకాయిలు, గ్రాట్యుటీ వంటి వాటిని కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు స్మార్ట్ డిజిటల్ ఐడీ కార్డుల పంపిణీ కూడా ప్రారంభమైంది.