There are low buses.. బస్సులు చాలట్లే..

There are low buses.. సంక్రాంతి సమీపిస్తుండడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ కోలాహలంగా మారింది. దాదాపు బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. స్త్రీశక్తి పథకంతో బస్సుల్లో ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో) పెరిగినప్పటికీ బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.