Irusumanda Gas Blowout: ఎట్టకేలకు అదుపులోకి బ్లోఔట్ మంటలు.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు

కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లో ఔట్ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ వేల్‌కు బీఓపీ ఫిక్స్ చేసిన ఓఎన్జీసీ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు.