ఓటు వెయ్యలేదని ధాన్యం కొంటలేరు..కొనుగోలు కేంద్రం వద్ద రైతు నిరసన : తెలుగు మద్దిలేటి

ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయలేదని కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యాన్ని కొనడంలేదని పానుగల్ మండల పరిధిలోని శాగాపూర్ గ్రామానికి చెందిన తెలుగు మద్దిలేటి తెలిపారు.